భారత్ పరాజయం..
భారత్ పరాజయం: ఇంగ్లాండ్ ముందు మెరుపు ఆటతో తలొగ్గిన టీమిండియా
ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ టీ20లో భారత్ 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 171 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఈ విజయం ఇంగ్లాండ్‌కు పోరాటంలో గౌరవాన్ని నిలబెట్టింది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ, మధ్య తరగతి బ్యాటర్ల సాయంతో మంచి స్కోరు చేసింది.
- బెన్ దక్కెట్ 51 పరుగులు
- లివింగ్స్టన్ 43 పరుగులు 1 four 5 sixes చివరి నిమిషాల్లో వేగంగా పరుగులు చేయడంతో 171/9 స్కోరు సాధించింది.
- భారత బౌలర్లలో:
- వారుణ్ చక్రవర్తి 5/24
- హార్దిక్ పాండ్య 2/33
- ఆక్సర్క్స ర్ పటేల్ 1/19
- రవి బిస్నోయ్ 1/46
భారత్ ఛేదన
171 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన భారత జట్టు, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది.
- హార్దిక్ పాండ్య 40 పరుగులతో మెరుగైన ప్రయత్నం చేశాడు కానీ తక్కువ మద్దతు లభించింది.
- అభిషేక్ శర్మ 24 పరుగులు వద్ద వికెట్ కోల్పోయాడు
- తిలక్ వర్మ 14 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు .
ఇంగ్లాండ్ బౌలింగ్ ప్రదర్శన
- జోఫ్రా ఆర్చర్ 2/33
- బ్రైడన్ కార్స్ 2/28
- అదిల్ రషీద్ and మార్క్ వుడ్ చేరొకో వికెట్ తీసుకున్నారు
ఈ బౌలర్ల ప్రభావవంతమైన ప్రదర్శన భారత బ్యాటింగ్‌ను కట్టడి చేసింది.
మ్యాచ్ విశేషాలు
- మ్యాచ్ విజేత: ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- భారత బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడలేమి స్పష్టంగా కనిపించింది.
తుదిశబ్దం
ఈ పరాజయం భారత్‌కు ఒక శిక్షణగా నిలుస్తుంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో మరింత స్థిరత్వం అవసరం. ఇక తదుపరి మ్యాచ్‌లలో ఈ లోపాలను దిద్దుకుంటారని భారత అభిమానులు ఆశిస్తున్నారు.
India 🥲
ReplyDelete😔
ReplyDelete