భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 3వ టీ20: భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భరత్
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 3వ టీ20: భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భరత్
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ క్రికెట్ ప్రేమికులందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కీలక మ్యాచ్ లో భారత్ కెప్టెన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పిచ్ పరిస్థితులు మరియు ఆడుతున్న జట్ల ఫార్మ్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మరో వైపు ఇండియా ఈ మ్యాచ్ గెలిసి సిరీస్ ని కైవసం చేసుకోవాలని చూస్తుందగా ఇంగ్లాండ్ ఎలాగైనా మ్యాచ్ గెలిసి సిరీస్ ఆశలు సజావుగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది ఏది ఏమైనా కూడా మ్యాచ్ చాల ఆసక్తికరంగా ఉండబోతుంది
ఫైనలగ మ్యాచ్ చాల ఆసక్తి కరంగా ఉండబోతుంది. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కాబో తుంది. చిక్కెట్ ఫాన్స్ కి ఓక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుందో లేదో మరి కొద్దీ నిముషాల్లో తెలుస్తుంది
Comments
Post a Comment